గ్రామాల్లో పర్యటిస్తున్న పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడీ శేషుకుమారి

మాకినీడీ శేషుకుమారి

     పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడీ శేషుకుమారి జల్లూరు గ్రామంలో జనసేన పర్యటన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలవేసి జై భీమ్ అని ఆ మహనీయుని తలచుకుని పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నారు.  జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్ధాంతాలు తెలియజేసి సామాన్యుడికి అండగా ఉండే పార్టీ జనసేన అని,  ఈసారి పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేసి మంచి పరిపాలన చూడాలని ఆ గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామ పర్యటన విజయవంతం చేసిన జల్లూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

See also  తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో జనసేనపార్టీ ఆధ్వర్య౦లో సంక్రాంతి ముగ్గులు పోటీలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :