మత్స్యకార నాయకులతో సమావేశమైన పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

    కాకినాడ, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు  పాల్గొంటున్నారు. కావున మత్స్యకారులను మోటివేట్ కోసం, యు కొత్తపల్లి మండలం వెళ్లి అక్కడ మత్స్యకార నాయకులతో సమావేశమయ్యే వారికి తగిన సూచనలు అందిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే భారీగా ఈ సభకు మత్స్యకారులు, జనసైనికులు, నాయకులు, వీర మహిళలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి తెలియజేశారు.

See also  విశాఖ 88 వార్డ్ నరవ రెల్లి కాలనీ సమస్యలపై జనసేన నిరసన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి