పవన్ కళ్యాణ్ గారి కృష్ణ జిల్లా పర్యటన ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు రూ. 1,60,000 ఆర్థిక సహాయం

పవన్ కళ్యాణ్ గారి కృష్ణ జిల్లా పర్యటన ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు రూ. 1,60,000 ఆర్థిక సహాయం

               గత నెల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కృష్ణ జిల్లా పర్యటన సందర్భంగా పామర్రు దగ్గర ప్రమాదం లో క్షతగాత్రులైన పామర్రు నియోజకవర్గ జనసైనికులు గుమ్మడి వంశీ-కోట పవన్ తేజ కుటుంబాలకు NRI జనసేన టీం వారికి చికిత్స నిమిత్తం ఆర్థికంగా 1 లక్ష 60 వేల సహాయం పామర్రు ఎలక్షన్ ఇంచార్జి తాడిశేట్టి నరేష్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు అందించడం జరిగింది. కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు, పామర్రు జనసైనికులు రాము, కిరణ్,సుబ్బారావు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.

See also  కార్మికుల బకాయి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోండి : టెక్కలి సబ్ కలెక్టర్ కు జనసేన వినతి