పల్నాడు జిల్లా బిజెపి ఓ బి సి మోర్చా కార్యదర్శిగా మేకల యాదగిరి నియామకం

పల్నాడు జిల్లా బిజెపి ఓ బి సి మోర్చా కార్యదర్శిగా మేకల యాదగిరి.

నరసరావుపేట,డిసెంబర్ 03.(జనస్వరం)

పల్నాడు జిల్లా బిజెపి ఓ బి సి మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య మరియు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ చేతులమీదుగా సత్తెనపల్లి మండలానికి చెందిన మేకల యాదగిరి పల్నాడు జిల్లా ఓ బి సి మోర్చా కార్యదర్శిగా నియామక పత్రం అందుకోవటం జరిగింది.మేకల యాదగిరి నియామకం పట్ల పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.

See also  ఏపి సెర్ప్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక