కువైట్ లో గల్ఫ్ సేన జనసేన NRI సేవా సమితి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం

కువైట్

   కువైట్ ( జనస్వరం ) : కువైట్ గల్ఫ్ సేన జనసేన ఎన్నారై సేవా సమితి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థ మీద మాట్లాడినందుకు రాష్ట్రంలో ఆయన మీద దిష్టిబొమ్మలు తగలబెట్టడం రాస్తారోకోలు చేయడం బాధ కలిగి జనసైనికులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ ఏ మచ్చా లేని మా నాయకుడు, కోట్లాది మంది ఆరాధించే కారణ జన్ముడు అని, ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయడాన్ని ఖండిస్తూ జనసేనానికి పాలాభిషేకం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, కంచన శ్రీకాంత్, ఆకుల రాజేష్ గిడుగు ఏసుబాబు,జిగిలి ఓబులేష్, రెడ్డి చర్ల ఆంజనేయులు, ఆకుల అశోక్, చింతల పవన్ కుమార్, పగడాల చైతన్య, జక్కంపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తిలో వినుతా కోటా ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి