జనసేన పార్టీ సిద్ధాంతాల క్యాలెండర్లను పంపిణీ చేసిన పాకాల జనసేన నాయకులు

పాకాల

     పాకాల, (జనస్వరం) :  జనసేన పార్టీ సిద్ధాంతాలు గడప గడపకు చేరేలా ముద్రించబడిన 2022 క్యాలండర్ లును జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ. ఎం. నాసీర్ ఆధ్వర్యంలో పాకాల మండలం దామలచెరువు గ్రామంలో ప్రజలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ 2024 లో అధికారంలోకి వస్తే జరిగే మేలును, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాకాల మండల అధ్యక్షులు శ్రీ.గురునాథ్ తలారి, జనసేన నాయకులు శ్రీ. నాగూరు బాషా, చరణ్, షాజహాన్, రహంతుళ్ళ, మస్తాన్, నౌమూన్, చాంద్ బాషా, సుబ్రహ్మణ్యం, చలపతి, అహ్మద్, జనసైనికులు పాల్గొన్నారు.

See also  కురసంగిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి