జనసేనాని జన్మదిన సందర్భంగా కాకినాడలో జనసైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

జనసేనాని

      కాకినాడ ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ కల్పనా సెంటర్ నందు ఉన్న రోటరీ బ్లడ్ బ్యాంక్ నందు జనసేన నాయకులు జాక్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ PAC మెంబర్ ముత్తా శశిధర్ గారు, పంతం నానాజీ గారు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తలటం సత్య గారు మరియు అడబాలా సత్యనారాయణ గారు జాక్ గారు మరియు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పాల్గొనడం జరిగింది.

See also  లక్కవరపుకోట జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి