కువైట్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయుడికి విమాన టికెట్, ఆర్ధిక సహాయం చేసిన NRI జనసేన నాయకుడు రామచంద్ర నాయక్

కువైట్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయుడికి విమాన టికెట్, ఆర్ధిక సహాయం చేసిన NRI జనసేన నాయకుడు రామచంద్ర నాయక్

               గత కొద్ది నెలలుగా లాక్ డౌన్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కడప‌ జిల్లాకు చెందిన ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి కి జనసేన ఎన్నారై సేవా సమితి అధ్యక్షుడు శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ తన స్వంత డబ్బుతో విమాన టికెట్ ను మరియు దారి ఖర్చులకు మొత్తంగా సుమారు50,000వేల రూపాయలను ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.

See also  నేను సైతం బాబుతో కార్యక్రమానికి జనసేన నాయకుల మద్దతు