“నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జనసేన నాయకులు

నా సేన కోసం నా వంతు

      నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా అధ్యక్షుడు C.మనుక్రాంత్ రెడ్డి సూచనలతో ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి, కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం కూరగాయల మార్కెట్ లో వ్యాపారులు వద్ద పార్టీ విధానాలు, పవన్ కళ్యాణ్ గారి సేవల గురించి తెలిపి పార్టీ నిర్దేశించిన ఫోన్ నంబర్ కి మార్కెట్ లో వర్తకులు, కూరగాయలు కొనేందుకు వచ్చిన వారి ద్వారా నా సేవ కోసం నా వంతులో చేర్చబడింది. ఈ కార్యక్రమంలో జనసేన నగర ప్రధాన కార్యదర్శి E.సురేష్. u. రమేష్, a.జీవన్, చక్రి, నరేంద్ర, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. 

See also  రాష్ట్రంలో రైతుల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ : త్యాడ రామకృష్ణారావు