ముత్యాలంపాడు వంతెనకు తక్షణమే మరమ్మతులు చేయాలి

   మైలవరం, (జనస్వరం) : మైలవరం నియోజకవర్గం G. కొండూరు మండలంలో ముత్యాలంపాడులో ఉన్నటువంటి వంతెన ప్రజలకి, వాహనాలు రాక పోకలకి ఇబ్బంది కలుగుతుంది. దీని వలన అందరూ ఇబ్బందికి గురి అవుతున్నారు. అందువలన వంతెన నిర్మాణాన్ని వెంటనే తక్షణ మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరుపున తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామమోహనరావు (గాంధీ ), G. కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ Y. L. నరసింహారావు, జనసేన నాయకులు ప్రవీణ్, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి