తాడిపత్రి జనసేనపార్టీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం

తాడిపత్రి

       తాడిపత్రి ( జనస్వరం ) : తాడిపత్రి పట్టణంలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన జులూస్ (ర్యాలీ) లో పాల్గొని.. పట్టణ కమిటీ సభ్యులు మరియు జనసైనికులు ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ సమాజాన్ని శాంతివైపు నడిపించిన దివ్యా చరితుడు మహమ్మద్ ప్రవకత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బుక్కపట్నం ఇమాంవలి, రబ్బానీ,  జనసైనికులు నౌషద్, అర్షద్అలీ, హాజీవలి, సుభాహాని, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

See also  కోవిడ్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : జనసేన డిమాండ్