“మొక్కలు” నాటిన ‘అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్’ సభ్యులు

చిరంజీవి

         విజయనగరం ( జనస్వరం ) : అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్, కామాక్షి నగర్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు సన్నిది మధు, శ్రీరామ్,చాణక్య, అప్పన్న పాల్గొన్నారు.

See also  ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ తక్షణమే రద్దు చేయాలి