కదిరి టౌన్ 34వ వార్డు నందు జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం

కదిరి

       కదిరి ( జనస్వరం ) : కదిరి టౌన్ 34 వ వార్డు కమిటీ గురించి, వార్డు పరిధిలోని వీవర్స్ కాలనీ, పిల్లవంక కాలనీ, దేవనంద్ కాలనీ, వికలాంగుల కాలనీ, పార్థసారథి కాలనీ లో నెలకొన్న సమస్యలు రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, త్రాగునీరు, సరిగా లేక రాత్రిళ్లు పాములు ఇళ్ళలోకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కొరకు త్వరలోనే కార్యాచరణ రూపొందించి వాటిపై జనసేనపార్టీ తరుపున పోరాడతామని తెలియజేస్తున్నామని కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ అన్నారు. 

See also  పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు అభినందనలు : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :