ఎచ్ఛర్లలో ఘనంగా జనసైనికుల ర్యాలీ, పార్టీ కార్యాలయం ప్రారంభం

ఎచ్ఛర్ల

         ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గ జనిసైనుకుల మేరకు 4 మండలాలకు జనసేనపార్టీ కేంద్ర కార్యాలయం అందుబాటులో ఉండే విధంగా అంగరంగ వైభవంగా ప్రారంభించారు. భారీ ఎత్తున జనసైనికుల సమక్షంలో జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలం, సుభద్రాపురం జంక్షన్ వద్ద జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కాంతి శ్రీ సయ్యద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ విశ్వక్ షేన్ గారి పర్యవేక్షణలో ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలసి యశస్వి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆమెచేతుల మీదుగా ప్రారంభించి, అనంతరం కార్యాలయం ఎదురుగా జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లేశ్వరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి బలరాం, ఎచ్చెర్ల మండలం నాయకులు మధు బాబు, రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు, ప్రశాంత్, మరియు 4 మండలాల ప్రధాన నాయకులు జనసైనుకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. 

See also  అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడుతాం : జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ ఆకుల సుమన్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి