జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా మర్రాపు సురేష్

జనసేన

        విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజకవర్గం పలు గ్రామాలలో పాదయాత్రలో భాగంగా KSR పురం, లింగలవలస గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్  పాదయాత్ర చేపట్టారు. చేసి వైసీపీ ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పోరాటం చేస్తానని ప్రజలకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. 

See also  గుంతకల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు మణికంఠ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి