
సుప్రీం హీరో జన్మదిన వేడుకలు విజయవంతం చేయండి : రాహుల్ సాగర్
ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి విజయవంతం చేయాలని తాలూక మెగా ఫ్యాన్స్ సేవా సమితి అధ్యక్షులు రాహుల్ సాగర్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి ధరంతేజ్ గారి 34 వ జన్మదిన పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సేవా కార్యక్రమం లో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాహుల్ సాగర్ కోరారు.









