ఉరుసు మహోత్సవంలో జనసేన నాయకులు పోతిన మహేష్

    విజయవాడ, (జనస్వరం) : స్థానిక వన్ టౌన్ పంజా సెంటర్ లోని 101వ ఉరుసు మహోత్సవం సందర్బంగా హజరత్ సయ్యద్ షా, మస్తాన్ వలీ, లోటేసొటెవాలె బాబా గంధం మహోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా దర్గా సభ్యులు మహమ్మద్ సలాం, మహమ్మద్ సమీయుల్లా, షేక్ రియాజ్ ఆహ్వానం మేరకు జనసేనపార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగర ప్రతినిధి స్టాలిన్ శంకర్, కృష్ణాజిల్లా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఏజాస్ షేక్ (పండు), డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, తమ్మిన లీల కరుణాకర్, జనసేన నాయకులు ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ బాటలో మైలవరం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి