మంగళగిరి జనసేనపార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

    మంగళగిరి, (జనస్వరం) : 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో జండా వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ గారు, పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు,పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు, విజయవాడ పట్టణ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, రాష్ట్ర కార్యదర్శులు బేతపూడి విజయశేఖర్, సయ్యద్ కమల్ మరియు గుంటూరు జిల్లా నాయకులు దాసరి శివ నాగేంద్రం, నక్కల వంశీ,మరియు కట్టెపోగు నవీన్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

See also  భూ కబ్జాదారులకు అమ్ముడు పోయిన తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి : జనసేన నాయకులు ధర్నా

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి