చిత్తూరు జనసేన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మదనపల్లి జనసేన నాయకులు

   మదనపల్లి ( జనస్వరం ) :  చిత్తూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, జనసేన సీనియర్ మహిళా నాయకురాలు చామంతుల మల్లికా, మదనపల్లె జనసేన నాయకులు ధరణి, గోపాలకృష్ణ, నాగరాజు, కోటకొండ చంద్రశేఖర్, పాల్గున, గణేష్, చలపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

See also  ఇంటింటా తిరుగుతున్న జయరాం రెడ్డిపై వైసీపీ అక్రమ కేసులా ???

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి