
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గ ప్రాంతాలు కలవు. ప్రజాస్వామ్యంలో ఇపుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ నేర చరిత్ర లేని వారు అని మీరు అనుకుంటున్నారా ?? ఒకసారి అయినా మీరు ఓటు వేసిన మీ ఎమ్మెల్యేకు అయినా, పూర్వం ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అని ఆరా తీసారా? అసలు మీరు ఓటు వేసిన ఎమ్మెల్యేకి ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసుకున్నారా? ఇవేమీ తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని ఓటు వేశామని జవాబు చెప్తారా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 0 కేసులు ఉన్న ఎమ్మేల్యేలు 44.8 శాతం కాగా, 1-2 మధ్య ఉన్న కేసులు గల ఎమ్మేల్యేలు 28.7 శాతం కలరు. 3-10 మధ్య గల కేసులు గల ఎమ్మేల్యేలు 23.6 .శాతం మంది ఉన్నారు. 11-20 మధ్యన ఉన్న కేసులు గల ఎమ్మేల్యేలు 2.3 శాతం ఉండగా, 21-40 శాతం గల కేసులు కలిగిన ఎమ్మేల్యేలు 0.6 శాతం ఉన్నారు. అది కూడా అత్యదిక కేసులు గల వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో చూద్దాం..
నోట్ : ఈ కేసుల సంఖ్య పెరిగి ఉండవచ్చు.
శ్రీకాకుళం జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
|---|---|---|---|---|
| 1. | బెండలం అశోక్ | ఇచ్చాపురం | తెలుగుదేశం పార్టీ | 0 |
| 2. | శీద్రి అప్పల్రాజు | పలాస | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 3. | కింజారపు అచ్చెన్నాయుడు | టెక్కలి | తెలుగుదేశం పార్టీ | 1 |
| 4. | శాంతి రెడ్డి | పాతపట్నం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 5. | ధర్మాన ప్రసాదరావు | శ్రీకాకుళ౦ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 6. | తమ్మినేని సీతారాం | ఆముదాల వలస | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 7. | గోర్లే కిరణ్ కుమార్ | ఎట్చెర్ల | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 8. | ధర్మాన కృష్ణ దాసు | నర్సన్నపేట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 9. | కంబాల జోగులు | రాజాం (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 10. | విశ్వసరాయి కళావతి | పాలకొండ (ST) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
విజయనగరం జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 11. | పాముల పుష్పా శ్రీవాణి | కురుపాం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 12. | అలజంగి జోగారావు | పార్వతీపురం (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 13. | పీడిక రాజన్న దొర | సాలూరు (ST) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 14. | సాంబంగి చిన్న అప్పల నాయుడు | బొబ్బిలి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 15. | బొత్స సత్యనారాయణ | చీపురుపల్లి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 16. | బొత్స అప్పలనరసయ్య | గజపతినగరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 17. | బద్దుకొండ అప్పలనాయుడు | నెల్లిమర్ల | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 18. | కోలగట్ల వీరభద్ర స్వామి | విజయనగరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 19. | కదుబండి శ్రీనివాస రావు | శృంగవరపుకోట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
విశాఖపట్నం జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 20. | ముత్తంశెట్టి శ్రీనివాసరావు | భీమిలి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 21. | వెలగపూడి రామకృష్ణ బాబు | విశాఖపట్నం ఈస్ట్ | తెలుగుదేశం పార్టీ | 0 |
| 22. | వసుపల్లి గణేష్ కుమార్ | విశాఖపట్నం సౌత్ | తెలుగుదేశం పార్టీ | 3 |
| 23. | గంటా శ్రీనివాసరావు | విశాఖపట్నం నార్త్ | తెలుగుదేశం పార్టీ | 3 |
| 24. | పి. గణవెంకట రెడ్డి నాయుడు | విశాఖపట్నం వెస్ట్ | తెలుగుదేశం పార్టీ | 0 |
| 25. | తిప్పల నాగిరెడ్డి | గాజువాక | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 26. | కరణం ధర్మశ్రీ | చోడవరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 27. | బుడి ముత్యాలనాయుడు | మాడుగుల | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 28. | చెట్టి ఫాల్గుణ | అరకు వ్యాలీ (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 29. | కొత్తగుల్లి భాగ్యలక్ష్మి | పాడేరు (ST) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 30. | గుడివాడ అమరనాథ్ | అనకాపల్లి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 5 |
| 31. | అన్నంరెడ్డి అదీప్ రాజ్ | పెందుర్తి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 32. | యు. వెంకట రమణ మూర్తి రాజు | యలమంచిలి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 33. | గొల్ల బాబూరావు | పాకాయరావు పేట (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 34. | పెట్ల ఉమా శంకరరాజు | నర్సిపట్నం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
తూర్పు గోదావరి :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 35. | దాడిశెట్టి రామలింగేశ్వర రావు | తుని | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 15 |
| 36. | పూర్ణచంద్ర ప్రసాద్ పర్వత | ప్రత్తిపాడు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 37. | దొరబాబు పెండేము | పిఠాపురం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 38. | కురసాల కన్నబాబు | కాకినాడ రూరల్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 39. | నిమ్మకాయల చిన్న రాజప్ప | పెద్దాపురం | తెలుగుదేశం పార్టీ | 0 |
| 40. | డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి | అనపర్తి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 41. | ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి | కాకినాడ సిటి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 42. | చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ | రామచంద్రపురం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 43. | పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ | ముమ్మిడివరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 44. | విశ్వారపు పినిపే | అమలాపురం (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 45. | రాపాక వరప్రసాద రావు | రాజోలు (SC) | జనసేన పార్టీ | 2 |
| 46. | కొండేటి చిట్టి బాబు | గన్నవరం (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 47. | చీరాల జగ్గిరెడ్డి | కొత్తపేట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 48. | వి. జగ్గేశ్వర రావు | మండపేట | తెలుగుదేశం పార్టీ | 0 |
| 49. | జక్కంపూడి రాజా | రాజానగరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 6 |
| 50. | అదిరెడ్డి భవాని | రాజమండ్రి సిటి | తెలుగుదేశం పార్టీ | 0 |
| 51. | గోరంట్ల బుచ్చయ్య చౌదరి | రాజమండ్రి రూరల్ | తెలుగుదేశం పార్టీ | 0 |
| 52. | జ్యోతుల నాగవీరవెంకట విష్ణు సత్య మార్తాండ రావు | జగ్గంపేట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 53. | నాగులపల్లి ధనలక్ష్మి | రంపచోడవరం (ST) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
పశ్చిమ గోదావరి జిల్లా:
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 54. | తానేటి వనిత | కొవ్వూరు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 55. | జి. శ్రీనివాస నాయుడు | నిడదవోలు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 56. | సి. శ్రీ రంగనాథ రాజు | ఆచంట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 57. | డా. నిమ్మల రామానాయుడు | పాలకొల్లు | తెలుగుదేశం పార్టీ | 0 |
| 58. | ముదునూరి ప్రసాదరాజు | నర్సాపురం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 59. | గ్రంథి శ్రీనివాస్ | భీమవరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 60. | మంతెన రామరాజు | ఉండి | తెలుగుదేశం పార్టీ | 0 |
| 61. | కరుమూరి వెంకట నాగేశ్వర రావు | తణుకు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 62. | కొట్టు సత్యా నారాయణ | తాడేపల్లిగూడెం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 63. | పుప్పాల శ్రీనివాసరావు | ఉంగుటూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 64. | అబ్బాయ చౌదరి కొటారి | దెందులూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 65. | ఆళ్ళకాళి కృష్ణ శ్రీనివాస్ | ఏలూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 66. | తలారి వెంకటరావు | గోపాలాపురం (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 67. | తెల్లం బాలరాజు | పోలవరం (ST) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 68. | ఉన్నమట్ల రకడ ఎలిజా | చింతలపూడి (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
కృష్ణా జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 69. | కొక్కిలిగడ్డ రక్షణ నిధి | తిరువూరు (SC)` | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 70. | మేక వెంకట ప్రతాప్ అప్పారావు | నూజివీడు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 71. | వల్లభనేని వంశీ | గన్నవరం | తెలుగుదేశం పార్టీ | 0 |
| 72. | కొడాలి నాని | గుడివాడ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 73. | దూలం నాగేశ్వరరావు | కైకలూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 74. | జోగి రమేశ్ | పెడన | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 16 |
| 75. | పేర్ని నాని | మచిలీపట్నం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 76. | రమేష్ బాబు సింహాద్రి | అవనిగడ్డ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 77. | అనిల్ కుమార్ కైలే | పామర్రు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 78. | కొలుసు పార్థ సారథి | పెనములూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 9 |
| 79. | వెలంపల్లి శ్రీనివాసరావు | విజయవాడ వెస్ట్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 80. | మల్లాది విష్ణు వర్ధన్ | విజయవాడ సెంట్రల్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 81. | గద్దె రామ్మోహన్ | విజయవాడ ఈస్ట్ | తెలుగుదేశం పార్టీ | 0 |
| 82. | వసంత వెంకట కృష్ణ ప్రసాద్ | మైలవరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 83. | మొండితోక జగన్మోహన్ రావు | నందిగామ (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 5 |
| 84. | ఉదయభాను సామినేని | జగ్గయ్యపేట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 18 |
గుంటూరు జిల్లా:
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 85. | శంకరరావు నంబూరు | పెదకూరపాడు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 86. | వుండవల్లి శ్రీదేవి | తాడికొండ (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 87. | అల్లా రామకృష్ణ రెడ్డి | మంగళగిరి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 7 |
| 88. | వెంకట రోశయ్య కిలారి | పొన్నూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 89. | మేరుగు నాగార్జున | వేమూరు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 90. | అంగాణి సత్యప్రసాద్ | రేపల్లె | తెలుగుదేశం పార్టీ | 1 |
| 91. | అన్నబత్తుని శివ కుమార్ | తెనాలి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 92. | కోన రఘుపతి | బాపట్ల | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 93. | మేకతోటి సుచరిత | ప్రత్తిపాడు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 94. | మద్దాలి గిరిధర రావు | గుంటూరు వెస్ట్ | తెలుగుదేశం పార్టీ | 0 |
| 95. | మహమ్మద్ ముస్తఫా షేక్ | గుంటూరు ఈస్ట్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 8 |
| 96. | విడదల రజని | చిలకలూరిపేట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 97. | గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి | నర్సరావుపేట | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 98. | అంబటి రాంబాబు | సత్తనాపల్లే | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 99. | బొల్ల బ్రహ్మ నాయుడు | వినుకొండ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 6 |
| 100. | కాసు మహేష్ రెడ్డి | గురజాల | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 6 |
| 101. | పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి | మాచర్ల | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
ప్రకాశం జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 102. | ఆదిమాలపు సురేష్ | యెర్రగొండపాలెం (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 103. | మద్దిసెట్టి వేణుగోపాల్ | దర్శి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 104. | యేలూరి సాంబశివరావు | పర్చూర్ | తెలుగుదేశం పార్టీ | 0 |
| 105. | గొట్టిపాటి రవికుమార్ | అద్దంకి | తెలుగుదేశం పార్టీ | 1 |
| 106. | కరణం బలరామ కృష్ణ మూర్తి | చీరాల | తెలుగుదేశం పార్టీ | 2 |
| 107. | సుధాకర్ బాబు | సంతనూతలపాడు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 108. | బాలినేని శ్రీనివాస రెడ్డి | ఒంగోల్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 109. | మానిగుంట మహిదర్ రెడ్డి | కందుకూర్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 110. | జి.బి.వి. స్వామి | కొండపి (SC) | తెలుగుదేశం పార్టీ | 0 |
| 111. | కుందూరు నాగార్జున రెడ్డి | మార్కాపురం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 112. | అన్న వెంకట రాంబాబు | గిద్దలూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 113. | బుర్ర మధుసూదన్ | కనిగిరి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
నెల్లూరు జిల్లా:
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 114. | ప్రతాప్ కుమార్ రెడ్డి | కావలి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 7 |
| 115. | మేకపాటి గౌతమ్ రెడ్డి | ఆత్మకూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 116. | ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి | కొవ్వూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 117. | పి. అనిల్ కుమార్ యాదవ్ | నెల్లూరు సిటీ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 118. | కె. శ్రీధర్ రెడ్డి | నెల్లూరు రూరల్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 119. | కాకాని గోవర్ధన్ రెడ్డి | సర్వేపల్లి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 7 |
| 120. | డా. వరప్రసాద్ రావు | గూడూరు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 121. | కె. సంజీవయ్య | సూళ్ళూరుపేట (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 122. | ఆనం రామనారాయణ రెడ్డి | వెంకటగిరి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 123. | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | ఉదయగిరి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
కడప జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 124. | డా. వెంకట సుబ్బయ్య | బద్వేల్ (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 125. | మేడ మల్లికార్జున రెడ్డి | రాజాంపేట్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 126. | అమ్జెత్ భాషా | కడప | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 127. | కోరుముట్ల శ్రీనివాసులు | కోడూరు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 128. | గాదికోట శ్రీకాంత్ రెడ్డి | రాయచోటి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 129. | వై.యస్ జగన్మోహన్ రెడ్డి | పులివెందుల | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 38 |
| 130. | రవీంద్రనాథ్ రెడ్డి | కమలాపురం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 7 |
| 131. | డా. సుధీర్ రెడ్డి | జమ్ములమడుగు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 132 | శివ ప్రసాద్ రెడ్డి | ప్రొద్దుటూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 133. | రఘురామి రెడ్డి | మైదుకూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
కర్నూలు జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 134. | గంగుల బ్రిజేంద్ర రెడ్డి | ఆళ్లగడ్డ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 135. | శిల్పా చక్రపాణి రెడ్డి | శ్రీశైలం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 136. | టాగోర్ ఆర్థర్ | నందికొట్కూరు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 137. | అబ్దుల్ హఫీజ్ ఖాన్ | కర్నూలు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 138. | కాటసాని రామ్ భూపాల్ రెడ్డి | పాణ్యం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 139. | శిల్పా రవి చంద్ర రెడ్డి | నంద్యాల్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 140. | కాటసాని రామిరెడ్డి | బనగానపల్లి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 141. | బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి | డోన్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 142. | కె. శ్రీదేవి | పత్తికొండ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 143. | జరదొడ్డి సుధాకర్ | కోడుమూరు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 144. | చెన్నకేశవ రెడ్డి | యెమ్మిగనూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 145. | వై. బాలనాగి రెడ్డి | మంత్రాలయం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 146. | వై.సాయి ప్రసాద్ రెడ్డి | ఆదోని | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 147. | గుమ్మనూరు జయరాం | ఆలూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
అనంతపురం జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 148. | కాపు రామచంద్ర రెడ్డి | రాయదుర్గం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 6 |
| 149. | పయ్యావుల కేశవ్ | ఉరవకొండ | తెలుగుదేశం పార్టీ | 1 |
| 150. | వై. వెంకట్రామి రెడ్డి | గుంతకల్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2. |
| 151. | పెద్దరెడ్డి | తాడిపత్రి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 8 |
| 152. | జొన్నలగడ్డ పద్మావతి | శింగనమల (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 153. | అనంత వెంకటరామిరెడ్డి | అనంతపురం అర్బన్ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 154. | కె. ఉషా శ్రీ చరణ్ | కళ్యాణదుర్గం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 155. | తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి | రాప్తాడు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 5 |
| 156. | ఎం. తిప్పేస్వామి | మడకశిర (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 157. | నందమూరి బాలకృష్ణ | హిందూపురం | తెలుగుదేశం పార్టీ | 2 |
| 158. | శంకర్ నారాయణ | పెనుకొండ | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 6 |
| 159. | దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి | పుట్టపర్తి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 3 |
| 160. | కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి | ధర్మవరం | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 7 |
| 161. | పెద్దపల్లి వెంకట సుబ్బారెడ్డి | కదిరి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
చిత్తూరు జిల్లా :
| S.No | ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం | పార్టీ పేరు | పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు |
| 162. | పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి | తంబాలపల్లి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
| 163. | చింతల రామచంద్ర రెడ్డి | పీలేరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 164. | నవాజ్ భాష | మదనపల్లి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 165. | పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి | పుంగనూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 166. | చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి | చంద్రగిరి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 16 |
| 167. | భూమన కరుణాకర్ రెడ్డి | తిరుపతి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 168. | బియ్యపు మధుసూదన్ రెడ్డి | శ్రీకాళహస్తి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 169. | ఆదిమూలం కోనేటి | సత్యవేడు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 170. | రోజా సెల్వమని | నగరి | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 171. | నారాయణ స్వామి | గంగాధర నెల్లూరు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 172. | జంగాలపల్లి శ్రీనివాసులు | చిత్తూరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 4 |
| 173. | ఎం. ఎస్. బాబు | పూతలపట్టు (SC) | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 1 |
| 174. | వెంకట గౌడ | పలమనేరు | వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | 0 |
| 175. | నారా చంద్ర బాబు నాయుడు | కుప్పం | తెలుగుదేశం పార్టీ | 1 |
గమనిక :: పైన తెలిపిన వివరాలు అన్నియు కేవలం అంతర్జాలంలో మరియు ఎన్నికల ఆఫడవిట్ లో పొందుపరిచిన విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాం. మీకు ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే జనస్వరం వెబ్సైట్ యెక్క కాంటాక్ట్ పేజీ నందు తెలియజేయగలరు.








