జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేద్దాం : జనసేన వీర మహిళ ఎరుకుల పార్వతి

జనసేన

             నంద్యాల ( జనస్వరం ) :  జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేద్దామని జనసేన వీర మహిళల ఎరుకుల పార్వతి అన్నారు. జనసేన పార్టీ బలపేతం కోసం కృషి చేయాల్సి ఉంటుందని 2024 దృష్టిలో ఉంచుకుని కనీసం ఎనిమిది నెలలు పాటు పార్టీ బలపేతం కోసం కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ప్రతి కార్యకర్త గ్రామాల్లో పరిస్థితిలు తెలుసుకుంటూ, నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ బలపేతం కోసం కలిసి పని చేయాల్సి ఉందని పార్టీని గ్రామస్థాయిలోకి బలాపేతం చేయాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని 2024 దృష్టిలో ఉంచుకుని కనీసం ఎనిమిది నెలలు పాటు పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవ్వడం వల్ల 2024 లో మన జనసేన పార్టీ బలపడుతుందని అందరం కలసి కట్టుగా పని చేస్తూ నియోజకవర్గంలో జనసేన జండా ఎగురవేద్దామని అన్నారు. 

See also  అనంతపురం పట్టణంలో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్, పాల్గొన్నమెగా అభిమానులు, జనసైనికులు