పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

పవన్ కళ్యాణ్

             అనంతపురం, (జనస్వరం) : నియోజకవర్గంలో రెండవ రోడ్డు గొంగడి రామయ్య ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో అనంతపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, భవాని నగర్ మంజునాథ్, ప్రవీణ్ కుమార్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ, పురుషోత్తం నాయక్, రాజు, మహేష్ కుమార్, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రతాప్, జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  రేపటి నుండి 54వ డివిజన్ లో పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి