లక్ష్మీపతి కుటుంబానికి 4.44 లక్షలు ఆర్థిక సహాయంచేసిన కొత్తపేట జనసైనికులు

లక్ష్మీపతి కుటుంబానికి 4.44 లక్షలు ఆర్థిక సహాయంచేసిన కొత్తపేట జనసైనికులు

              ఇటీవల అనారోగ్యంతో ఆకాలంగా మృతి చెందిన జనసైనికుడు నల్లా లక్ష్మీపతి.కుమారుడు మృతిని తట్టుకోలేక మృతి చెందిన తండ్రి నాగేశ్వరరావు ఈ ఇద్దరి మరణంతో కుదేలైన కుటుంబం లక్ష్మీపతి కి ముగ్గురు చిన్న వయసున్న ఆడపిల్లలు ఆధారం కోల్పోయిన కుటుంబానికి అండగా నిలవాలి,ఆదుకోవాలన్న కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్ పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలోని ఉన్న నాలుగు మండలాల జనసైనికులు సుమారు4 లక్షల 44 వేల రూపాయలు సేకరించి బండారు శ్రీనివాస్ చేతులమీదుగా లక్ష్మీపతి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపదసమయంలో లక్ష్మీపతి కుటుంబాన్ని ఆదుకున్న ప్రతీ జనసైనికుడుకి ధన్యవాదములు తెలియజేసారు నియోజకవర్గంలో ఏ జనసైనికుడుకి ఆపదవచ్చినా ముందు ఉంటానని జనసైనికులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు ఆపద సమయాల్లో ఎప్పుడూ ముందుంటారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈకార్యక్రమంలో రౌతు ఈశ్వరరావు, చిక్కం శివాజీ నాయుడు,యర్రంశెట్టి రామ్మోహనరావు,jp,రామారావు,తోట స్వామి,బండారు బాబి,కంఠంశెట్టి సత్యప్రసాద్, వీధి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. 

See also  వైసీపీ కాపు నేతలపై విరుచుకుపడ్డ జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి