పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన కడప జనసేన నాయకులు

కడప

        కడప,  (జనస్వరం)  :   కడప జిల్లా నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్  గారి జన్మదిన మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ పోస్టర్ ను ఆవిష్కరించిన రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి సుంకర శ్రీనివాస్ గారు . ఆ పోస్టర్ లో  ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు, జనసేన పార్టీ – కోవైట్ జనసైనుకుల సహాకారంతో జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ బాబు చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు  రంజిత్ కుమార్ జనసేన నాయకులు మాలే శివ, బాలునాయక్, పత్తి విస్సు, రామ్ సిద్దు, తోట సుమన్, నాగరాజు, శేషు, గోపాల్ నాయక్,  తదితురులు పాల్గొన్నారు.

See also  వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి 10 కుటుంబాలు చేరిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి