నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు

నాదెండ్ల మనోహర్

        విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటి సభ్యులు PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్  సమక్షంలో,  విజయనగరం జిల్లా, సీతంపేట మండలం, దోనుబాయ్ కి చెందినటువంటి రిటైర్డ్ యస్. బి. ఐ బ్యాంక్ మేనేజర్ కోరంగి. నాగేశ్వరావు, మంగళాపురంకి చెందిన జల్లు సోoబాబు, ఆయన సతీమణి జల్లు శ్రీదేవి, వైస్సార్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వినీ, పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్భనా సత్తిబాబు, జనసేన జానీ, వెంకట్ రమణ, నరేంద్ర, దీపక్ పాల్గొన్నారు. 

See also  పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని నిరసన వ్యక్తం చేసిన ఉరవకొండ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి