వైసీపీ నుంచి జనసేనపార్టీలోకి చేరికలు

    చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని గరివిడి మండలం కొండదాడి గ్రామ పంచాయతీకి సంబంధించిన వైసీపీ పార్టీ నుంచి జనసేనపార్టీలోకి చేరారు. సుమారు 20 కుటుంబాలు చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి ఇంచార్జ్  విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరారు. వారందరికీ కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు సిగ తవిటి నాయుడు, ఎచర్ల లక్షుము నాయుడు, సాసుబిల్లి రామునాయుడు, జనసేన శంకర్, ధనంజయ, ఆదినారాయణ, సింహచలం తదితరులు పాల్గొన్నారు.

See also  బాలికల వసతి గృహంలో విద్యుత్ ఇన్వర్టర్ ఏర్పాటు చేసిన అతికారి కృష్ణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి