జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకో…

   అనంతపురం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఇలాగే మాట్లాడితే తనను పిచ్చి హాస్పిటల్ లో చేర్పించాల్సి వస్తుందని జోగి రమేష్ ఒక చిల్లర వెధవని తీవ్రంగా మండిపడ్డారు.అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డీ ముందు మన రాజధాని ఏదో అది చెప్పాలని అలాగే జబర్దస్త్ రోజాను చూసి మహిళా లోకం సిగ్గుపదని ఆరోపించారు.

See also  విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు చుట్టూ ప్రహారి గోడ నిర్మించాలని ADA అధికారికి వినతి పత్రం అందించిన పత్తికొండ జనసేన నాయకులు