చెన్నేకొత్తపల్లిలో ఇటికోటి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

చెన్నేకొత్తపల్లిలో ఇటికోటి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా చెన్నేకొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో జనసైనికులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో జనసైనికులు కరోనా గురించి వివరిస్తూ, కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జనసేన నాయకుడు ఇటికోటి క్రాంతి కుమార్ మాట్లాడుతూ జనసేనానికి 49 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేనాని ఆశయ సాధనలో భాగంగా తన జన్మదిన శుభసందర్భంగా కేకులు కట్ చేసి, వివిధ సామాజిక కార్యాక్రమాలు చెప్పట్టడం జరిగిందని, తాము ఎల్లప్పుడూ జనసేనాని ఆశయ సాధనలో నడుస్తామని అన్నారు. 
*నాగసముద్రం గేట్ (N.S.Gate),
*ముష్టికోవెల
*మేడాపురం
*బసంపల్లి
*చెన్నేకొత్తపల్లి
*గంగినేపల్లి 
*నాగసముద్రం 

See also  జనసేన తీర్థం పుచ్చుకున్న దళితులకు అండగా జనసేన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి