క్యాన్సర్ బాధితురాలికి నిత్యావసర సరుకులు అందించిన జనసేన బృందం

క్యాన్సర్

        అరకు ( జనస్వరం ) : నియోజకవర్గ కేంద్రం పరిధిలోగల మాడగగడ పంచాయితీ పరిధిలోన గల బెంజిపుర్ గ్రామంలో  క్యాన్సర్ తో లక్ష్మి  బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు పరామర్శించారు. అనంతరం బాధితురాలికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సాయిబాబా దురియా, రామకృష్ణ, అలంగి, రాజ్ భారత్ తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు ఉమ్మడి అనంత జిల్లా పర్యటనను విజయవంతం చేద్దాం : వాసగిరి మణికంఠ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి