చీపురుపల్లిలో టీడీపీ పార్టీ చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చిన జనసేన

చీపురుపల్లి

         చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి కిమిడి నాగార్జున గారు నిర్వహించిన దీక్షలో  టీడీపీ పార్టీ కి జనసేన పార్టీ నాయకులు  మద్దతు  తెలియజేయడం జరిగింది. ఈ దీక్షలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు  తుమ్మగంటి సూరినాయుడు, విసినిగిరి శ్రీనివాసరావు, నాయుడు జనసేన, ఎచర్ల లక్ష్మిమునాయుడు, సాసుబుల్లి రామునాయుడు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ దీక్షలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.

See also  విద్యా దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలి : వాసగిరి మణికంఠ