మండల అధ్యక్షుడుని పరామర్శించిన జనసేన సీనియర్ నాయకులు ముక్క శ్రీనివాసరావు

జనసేన

          విశాఖపట్నం (జనస్వరం) : జనసేనపార్టీ సీనియర్ నాయకుడు తుని మండలం అధ్యక్షుడు ధారకొండ వెంకటరమణ ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న ఉత్తరాంధ్ర జనసేన సీనియర్ నాయకులు ముక్క శ్రీనివాసరావు వైజాగ్ కేర్ హాస్పిటల్ కి వెళ్లి వెంకటరమణ ఆరోగ్యా పరిస్థితి అడిగి తెలుసుకున్న ముక్క శ్రీనివాసరావు ధైర్యాన్ని ఇచ్చారు. అన్నీ విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

See also  గుంతలు పడ్డ రోడ్డుకు మరమ్మతులు చేసిన జనసేన చోడవరం ఇంచార్జి PVSN రాజు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి