పేదలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన సర్పంచ్ తిమోతి గల్లా

ప్రజా క్షేత్రం లో మాటకు కట్టుబడి, నీతి నిబద్దతతో ప్రజాసేవ సేవ చేయడమే మా జనసైనికులు నేర్చుకున్న రాజకీయం. ఈ తరహా రాజకీయం కార్యకర్తలకు అలవాటు చెయ్యడం లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గెలిచారని , ప్రజలకు అండదండగా జనసైనికులు ఎప్పుడూ ఉంటారని కృష్ణా జిల్లా పెదాయాదర గ్రామ జనసేన సర్పంచ్ శ్రీ తిమోతి గల్లా గారి నాయకత్వం లో మరో సారి రుజువుచేసారు.  జనసైనికులు పంచాయతీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ 5 గురిని పొట్టన పెట్టుకున్న దరిమిలా ఇంకా వాక్సిన్ అందక అల్లాడుతూ, బయటకు రావడానికి భయపడుతూ జీవిస్తున్నారు. ప్రజలకు మేమున్నామంటూ 6 రకాల కూరగాయలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

See also  క్రియాశీలక సభ్యత్వాన్ని 50 రూపాయలు ఫోన్ పే ఇన్సూరెన్స్ తో పోల్చిన నీకు వ్యక్తిత్వం లేదు కేతంరెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి