32వ రోజు అప్పలస్వామి ఆధ్వర్యంలో జనసేన ప్రజా చైతన్య యాత్ర

జనసేన

      బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో 32వ రోజు రామభద్రపురం మండలం అరికితోట గ్రామంలో నిర్వహించారు. ఎస్‌సి కాలనీలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో ఉల్లి సంతోష్, గౌరీ శంకర్, అచ్యుత, రవి, విజయ మరియు రామభద్రపురం, బొబ్బిలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  క్యారెక్టర్ లేని మీరా చిరంజీవిని విమర్శించేది