టెక్కలి  నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించిన జనసేనపార్టీ ఇంఛార్జ్ కణితి కిరణ్

 టెక్కలి

     టెక్కలి, (జనస్వరం) : శ్రీకాకుళము జిల్లా టెక్కలి నియోజకవర్గములో జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా టెక్కలి మండలం సతివాడ గ్రామంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించడం జరిగింది. అలాగే గ్రామస్తులను, గ్రామ పెద్దలను, యువతను కలసి గ్రామ సమస్యలను తెలుసుకోవడం జరిగినది. ఈ పర్యటనలో జనసేన నాయకులు లాయర్ రాంప్రసాద్, కొత్తూరు హరి, క్రాంతి, స్వాదీన్, దాసరి బాపూజీ, శ్యామ్, ప్రసాద్, సూర్యప్రకాష్ లు పాల్గొన్నారు.

See also  సీతానగరం మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి