సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

   సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గం కనుపురు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు కాకి శివ కుమార్ అధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 9 వ ఆవిర్భావంలోకి అడుగు పెట్టింది. అలాగే జనసైన్యన్ని పెంచుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కనుపూరు గ్రామ ప్రజల ఆశీస్యులతో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024 లో ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు.

See also  తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎం‌పి‌డి‌ఓ కు వినతి పత్రాన్ని అందించిన కుప్పం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :