జనసేన PAC చైర్మైన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆసుపత్రిలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ

నాదెండ్ల మనోహర్

         అనంతపురం ( జనస్వరం ) : జనసేనపార్టీ PAC ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినం సందర్బంగా జిల్లా నాయకులు పెండ్యాల హరి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు గార్ల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, నగర ప్రధాన కార్యదర్శులు పెండ్యాల చక్రపాణి, రోళ్ల భాస్కర్, నగర కార్యదర్శి TN అంజి, నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, దండు హరీష్, రమణ, మణి, మహేంద్ర, లోకేష్, తోట మోహన్, మధు, శివ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  అనంతపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 50వ రోజు ఉచిత శిక్షణా తరగతులు