నకిలీ విత్తనాలతో మోస పోయిన రైతుకు ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకుల

    కర్నూలు, (జనస్వరం) : కర్నూలు జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో రైతు వెంకటేష్‌ నాయక్‌, మొక్కజొన్న పంట వేశాడు. ఆ రైతు కు మొత్తం అయినా ఖర్చు 70,000/- వేలు కానీ అతనికి వచ్చిన పంట కేవలం 5,000/- వేలు మాత్రమే నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతు వెంకటేష్‌ నాయక్‌, అతని గురించి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు తలా ఒక చేయి వేసి ఆ రైతు వెంకటేష్‌నాయక్‌కు జనసేన పార్టీ తరుపున 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఎలాంటి పదవులు లేనప్పటికీ సాటి మనిషిని ఆదుకోవాలి అంటే ఒక జనసేన పార్టీకే సాధ్యం అని ఆ గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నోరు అదుపులో పెట్టుకోండి : చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి