కరోనాతో మృతి చెందిన అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన జనసేన నాయకులు

కరోనా

           కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందగా ఆ కుటుంబానికి గుడివాడ పట్టణ జనసేన నాయకులు RK గారు మానవత్వంతో సాంప్రదాయబద్ధంగా అన్నీ తామై కాడి మోసి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు Rk మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి వల్ల మానవత్వ విలువలు మంట కలిసిపోతున్నాయి. దయచేసి మానవత్వం బతికించలి అని జీవితమంటే జననం మరణం కాదని సమాజానికి దేశానికి మనము ఉపయోగపడాలని అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ప్రజలకు దగ్గరగా ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, శ్రీరామ్, నాని, చరణ్, మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి : 

మర్రిపాడు మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో 100 మందికి అన్నదానం

 

పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాలి : జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు)

 

విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం తక్షణమే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

See also  జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీలోకి చేరిన తోట సుబ్బారావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి