బొబ్బిలి నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు

బొబ్బిలి

   బొబ్బిలి, (జనస్వరం) :  విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం, కింతలవానిపేట గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి మరియు కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాబు పాలూరు, జనసేన నాయకులు, జనసైనికులు కింతలవాని పేట గ్రామంలో పర్యటించి ప్రజలతో సమావేశమై NCS షుగర్ ఫ్యాక్టరీ మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆ గ్రామస్తులు గురౌతున్న సమస్యలను తెలుసుకుని, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.

See also  శ్రీకాళహస్తి పట్టణ, తొట్టంబేడు జనసేన మండల కమిటీలో స్థానం కల్పిస్తూ పదవులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :