గుంతకల్లు లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జనసేన నాయకులు

గుంతకల్లు

       గుంతకల్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్వర్యంలో ఈ రోజు గుంతకల్లు టౌన్ S J P ప్రభుత్వ పాఠశాలను సందర్శించి స్థానికంగా ఉండే సమస్యలను విద్యార్థుల ద్వారా తెలుసుకొని సమస్యల గురించి పాఠశాల యాజమాన్యంతో, విద్యార్థులతో అమ్మవడి, JVK కిట్స్, midday meal, మొదలైన అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, హెన్రీ పాల్ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ SKU ఇంఛార్జి , విజయ్ కుమార్, మారుతి, బోయ విరేష్, ఆర్ సీ సురేష్, మహేష్, మణికంఠ, అరవింద్, సాయి తేజ, భరత్, తదితరులు పాల్గొన్నారు.

See also  ఇచ్చిన మాట నెరవేర్చిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి