అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు యు.పి.రాజు

జనసేన

            రాజాం ( జనస్వరం ) : రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మంతిన గ్రామంలో ఎనిమిది ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధం అయిన విషయం తెలిసికున్న నియోజకవర్గ జనసేన నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యలు చేపట్టి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు. ఆయనతో పాటు మండల నాయకులు గొర్లె.గోవిందరావు, వెంకటనాయుడు, దాలి నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

See also  మైసూర్ వారిపల్లి పంచాయతీ గెలిచిన జనసేన సర్పంచ్ కారుమంచి సంయుక్త గారిని అభినందించిన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముఖరం చాంద్ గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి