స్మశానవాటికకు స్థలం కేటాయించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు

రేగిడి లక్ష్మణరావు

         విజయనగరం ( జనస్వరం ) : మెరకముడిధాం గ్రామంలో 400 ఇళ్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. స్మశానవాటిక లేక చెరువు గట్టుపై చనిపోయిన వారిని పూడ్చడం జరుగుతుందని జనసేన నాయకులు, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు రేగిడి లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. వర్ష కాలంలో దారిలేక ఇబ్బందిగా ఉందని అందుకనే స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం తొందరగా చూపాలని కోరారు.

See also  జగన్ పర్యటన ను బహిష్కరించాలని పిలుపు : గురాన అయ్యలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి