అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

             వేమూరు ( జనస్వరం ) : నియోజకవర్గం కొల్లూరు మండలంలోని గాజుల్లంక గ్రామంలోని చందన రాంబాబు గారి ఇల్లు షార్ట్ షర్క్యూట్ అవ్వటం వలన అగ్నికి దగ్ధం అవ్వటం జరిగినది. వారికి జనసేన పార్టీ తరుపున 27500 రూపాయలు ఆర్ధిక సాయం చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, మండల అధ్యక్షుడు బొందలపాటి చలమయ్య, MPTC వెలివల శివ సుబ్రహ్మణ్యం, బావిరెడ్డి హనుమంతరావు, పెసర్లంక సర్పంచ్ వెలివల రత్తయ్య పాల్గొన్నారు. 

See also  ఏప్రిల్ నెలలో జనసేన కమిటీలు : కొత్తపేట సభలో PAC చైర్మైన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి