మదనపల్లి జిల్లా కొరకు JAC ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన జనసేన నాయకులు

   మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా సాధన కొరకు ఆసియాలోనే అతి పెద్దదైన మదనపల్లి మార్కెట్ ఎదుట మరియు నీరిగట్టువారిపల్లి టమాటా మార్కెట్ దగ్గర రైతులతో కలిసి మదనపల్లి జిల్లా సాధన జేఏసి సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, ఇతర రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, టమాటా మార్కెట్ యాజమాన్యం మరియు రైతులు పాల్గొన్నారు.

See also  టెక్కలిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు పై సన్నాహక సమావేశం