జగనన్న ఇళ్ల వివరాలు అందించాలని కోరిన కరప మండల జనసేన నాయకులు

జనసేన

           కాకినాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ కరప గ్రామ అధ్యక్షులు పెకేటి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయంలో సోషల్ ఆడిట్ ద్వారా జగనన్న ఇళ్ల లబ్ధిదారులు వివరాలు తెలియచేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, భోగిరెడ్డి గంగాధర్ మండల ప్రధాన కార్యదర్శి పేపకాయల అంజనీ పవన్ కుమార్, జిల్లెల్ల ప్రసాద్, కాకినాడ రూరల్ సోషల్ మీడియా నల్లే ప్రసన్న కుమార్, స్థానిక నాయకులు , జనసైనికులు పాల్గొన్నారు.

See also  కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో జనసేనలోకి చేరిన ఉప్పుగూడెం గ్రామస్తులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి