రోడ్డు ప్రమాదములో గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

జనసేన

        ఆత్మకూరు,  (జనస్వరం) :  నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త కానగుల శ్రీనివాసులు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు జనసైనికులతో కలసి అనంతసాగరం మండలం మంగుపల్లి గ్రామంలోని శ్రీనివాసులు స్వగృహములో కలసి పరామర్శించడం జరిగింది. అనంతరం ఆత్మకూరు జనసేన పార్టీ తరపున అతనికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా, జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం తరఫున 50 వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కు సంబంధించిన పత్రములు అందజేసి వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది.

See also  నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :