పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా (కానుక) అందించిన జనసేన నాయకులు

    అనంతసాగరం, (జనస్వరం) : నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు పంచాయతీలోని అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో 15 పేద ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా (కానుక) నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు షేక్ మస్తాన్, అనంతసాగరం మండల ప్రధాన కార్యదర్శి షేక్ సైఫుల్లా, మండల కార్యదర్శులు గంగుల పెంచల రావు, హరీష్ పాల్గొనడం జరిగింది.

See also  ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం : శృంగవరపుకోట జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :