తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నాకు అండగా జనసేన నాయకులు, వీర మహిళలు

తిరుపతి

        తిరుపతి ప్రభుత్వ రూయా ఆసుపత్రి నందు పనిచేస్తున్న దాదాపు 120 మంది పారిశుద్ధ్య కార్మికులను చెప్పాపెట్టకుండా, ఉన్నపళంగా విధుల నుంచి తొలగించారు. దాదాపు తొమ్మిది నెలలుగా కార్మికులకు జీతభత్యాలు చెల్లించకుండా పని చేయించుకొని, ఇవాళ మీ కాంట్రాక్టు ముగిసిందని విధులు నుండి తీసివేయడంతో ఆందోళనకు గురైన కార్మికులు ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేపట్టారు. కార్మికుల ధర్నాకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి రాజేష్‌ యాదవ్‌, సుభాషిని గార్లు పాల్గొన్నారు. 

See also  విశాఖ 60వ వార్డ్ PRG గ్రూప్ ఆధ్వర్యంలో జనసేన కప్ క్రికెట్ టోర్నమెంట్. పోస్టర్, టీ షర్ట్ విడుదల

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి