మర్రిపాడు మండల మెగా అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన నాయకులు కోట్టె వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు

మర్రిపాడు మండల మెగా అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన నాయకులు కోట్టె వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు

                 నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల మెగా అభిమానులు జనసైనికుల ఆధ్వర్యంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా జనసేన సీనియర్ నాయకులు కోట్టె వెంకటేశ్వర్లు గారు జన్మదినం సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. చిన్నా జనసేన మాట్లాడుతూ కొట్టే వెంకటేశ్వర్లు మెగా కుటుంబానికి అండగా ఉంటున్నారని, అలాగే జనసేన పార్టీకి తన సేవలు కూడా అమోఘం అన్నారు. ప్రతి సినీ అభిమానిని జనసైనికుడిగా మార్చడానికి తాను పడే తాపత్రయానికి అభినందనలు అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన నాయకులు చిన్నా జనసేన, మండల ప్రచార కార్యదర్శి ఉదయ్ పాల్గొని విజయవంతం చేశారు. 

See also  జగనన్న కాలనీలు సాకారం కాని పేదల సొంతింటి కల : మాకినీడి శేషుకుమారి