మైథాన్ కంపెనీ దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ డిస్ట్రిక్ట్ లేబర్ అధికారికి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు బాబు పాలూరు

    బొబ్బిలి, (జనస్వరం) : బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో గల మైథాన్ కంపెనీ దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ ని విజయనగరంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు కలిసి కంపెనీ చేస్తున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. అలాగే కార్మికులు అన్యాయానికి గురౌతున్నారని కంపెనీ యాజమాన్యం కార్మికులను రోడ్డున పడేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా. మురళి, జయేష్, కల్యాణ్ తదితర జనసేన నాయుకులు కూడా పాల్గొన్నారు.

See also  గిరిజన, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర ఆధ్వర్యంలో.. "గిరి జనసేన" ఆత్మీయ కలయిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి